(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 048

॥ శ్రీః ॥
6.48. అధ్యాయః 048
Mahabharata - Bhishma Parva - Chapter Topics
శ్వేతయుద్ధం ॥ 1 ॥ భీష్మేణ శ్వేతవధః ॥ 2 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 6-48-0x(4109)(40522)
ఏవం శ్వేతే మహేష్వాసే ప్రాప్తే శల్యరథం ప్రతి।
కురవః పాండవేయాశ్చ కిమకుర్వత సంజయ ॥ 6-48-1(40523)
భీష్మః శాంతనవః కిం వా తన్మమాచక్ష్వ పృచ్ఛతః । 6-48-2(40524)
సంజయ ఉవాచ।
రాజఞ్శతసహస్రాణి తతః క్షత్రియపుంగవాః ॥ 6-48-2x(4110)
శ్వేతం సేనాపతిం శూరం పురస్కృత్య మహారథాః ।
రాజ్ఞో బలం దర్శయంతస్తవ పుత్రస్య భారత ॥ 6-48-3(40525)
శిఖండినం పురస్కృత్య త్రాతుమైచ్ఛన్మహారథాః ।
అభ్యవర్తంత భీష్మస్య రథం హేమపరిష్కృతం ॥ 6-48-4(40526)
జిఘాంసంతం యుధాంశ్రేష్ఠం తదాసీత్తుములం మహత్ ।
తత్తేఽహం సంప్రవక్ష్యామి మహావైశసమచ్యుత ॥ 6-48-5(40527)
తావకానాం పరేషాం చ యథా యుద్ధమవర్తత ।
తత్రాకరోద్రథోపస్థాఞ్శూన్యాఞ్శాంతనవో బహూన్ ॥ 6-48-6(40528)
తత్రాద్భుతం మహచ్చక్రే శరైరార్చ్ఛద్రథోత్తమాన్ ।
సమావృణోచ్ఛరైరర్కమర్కతుల్యప్రతాపవాన్ ॥ 6-48-7(40529)
నుదన్సమంతాత్సమరే రవిరుద్యన్యథా తమః ।
తేనాజౌ ప్రేషితా రాజఞ్శరాః శతసహస్రశః ॥ 6-48-8(40530)
క్షత్రియాంతకరాః సంఖ్యే మహావేగా మహాబలాః ।
శిరాంసి పాతయామాసుర్వీరాణాం శతశో రణే ॥ 6-48-9(40531)
గజాన్కంటకసన్నాహాన్వజ్రేణేవ శిలోచ్చయాన్ ।
రథా రథేషు సంసక్తా వ్యదృశ్యంత విశాంపతే ॥ 6-48-10(40532)
ఏకే రథం పర్యవహంస్తురగాః సతురంగమం ।
యువానం నిహతం వీరం లంబమానం సకార్ముకం ॥ 6-48-11(40533)
ఉదీర్ణాశ్చ హయా రాజన్వహనక్తస్తత్రతత్ర హ।
బద్ధస్వంగనిషంగాశ్చ విధ్వస్తశిరసో హతాః ॥ 6-48-12(40534)
శతశః పతితా భూమౌ వీరశయ్యాసు శేరతే ।
పరస్పేరణ ధావంతః పతితాః పునరుత్థితాః ॥ 6-48-13(40535)
ఉత్థాయ చ ప్రధావంతో ద్వంద్వయుద్ధమవాప్నువన్ ।
పీడితాః పునరన్యోన్యం లుఠంతో రణమూర్ధని ॥ 6-48-14(40536)
సచాపాః సనిషంగాశ్చ జాతరూపపరిష్కృతాః ।
విస్రబ్ధహతవీరాశ్చ శతశః పరిపీడితాః ॥ 6-48-15(40537)
తేనతేనాభ్యధావంత విసృజంతశ్చ భారత ।
మత్తో గజః పర్యవర్తద్ధయాంశ్చ హతసాదినః ॥ 6-48-16(40538)
సరథా రథినశ్చాపి విమృద్గంతః సమంతతః ।
స్యాందనాదపతత్కశ్చిన్నిహతోఽన్యేన సాయకైః ॥ 6-48-17(40539)
హతసారథిరప్యుచ్చైః పపాత కాష్ఠవద్రథః ।
యుధ్యమానస్య సంగ్రామే వ్యూఢే రజసి చోత్థితే ॥ 6-48-18(40540)
ధనుఃకూజితవిజ్ఞానం తత్రాసీత్ప్రతియుద్ధ్యతః।
గాత్రస్పర్శేన యోధానాం వ్యజ్ఞాస్త పరిపంథినం ॥ 6-48-19(40541)
యుద్ధ్యమానం శరై రాజన్సింజినీధ్వజినీరవాత్।
అన్యోన్యం వీరసంశబ్దో నాశ్రూయత భటైః కృతః ॥ 6-48-20(40542)
శబ్దాయమానే సంగ్రామే పటహే కర్ణదారిణి।
యుధ్యమానస్య సంగ్రామే కుర్వతః పౌరుషం స్వకం ॥ 6-48-21(40543)
నాశ్రౌషం నామగోత్రాణి కీర్తనం చ పరస్పరం ।
భీష్మచాపచ్యుతైర్బాణైరార్తానాం యుధ్యతాం మృధే ॥ 6-48-22(40544)
పరస్పరేషాం వీరాణాం మనాంసి సమకంపయన్ ।
తస్మిన్నత్యాకులే యుద్ధే దారుణే రోమహర్షణే ॥ 6-48-23(40545)
పితా పుత్రం చ సమరే నాభిజానాతి కశ్చన ।
చక్రే భగ్నే యుగే చ్ఛిన్నే ఏకధుర్యే హయే హతః ॥ 6-48-24(40546)
ఆక్షిప్తః స్యందనాద్వీరః సమారథిరజిహ్మగైః।
ఏవం చ సమరే సర్వే వీరాశ్చ విరథీకృతాః ॥ 6-48-25(40547)
తేన తేన స్మ దృశ్యంతే ధావమానాః సమంతతః ।
గజో హతః శిరశ్ఛిన్నం మర్మ భిన్నం హయో హతః ॥ 6-48-26(40548)
అహతః కోపి నైవాసీద్భీష్మే నఘ్నతి శాత్రవాన్ ।
శ్వేతః కురూణామకరోత్క్షయం తస్మిన్మహాహవే ॥ 6-48-27(40549)
రాజపుత్రాన్రథోదారానవధీచ్ఛతసంఘశః।
చిచ్ఛేద రథినాం బాణైః శిరాంసి భరతర్షభ ॥ 6-48-28(40550)
సాంగదా బాహవశ్చైవ ధనూంషి చ సమంతతః।
రథేషాం రథచక్రాణి తూణీరాణి యుగాని చ ॥ 6-48-29(40551)
ఛత్రాణి చ మహార్హాణి పతాకాశ్చ విశాంపతే।
హయైఘాశ్చ రథౌఘాశ్చ నరౌఘాశ్చైవ భారత ॥ 6-48-30(40552)
వారణాః శతశశ్చైవ హతాః శ్వేతేన భారత ।
వయం శ్వేతభయాద్భీతా విహాయ రథసత్తమం ॥ 6-48-31(40553)
అపయాతాస్తథా పశ్చాద్విభుం పశ్యామ ధృష్ణవః ।
శరపాతమతిక్రంయ కురవః కురునందన ॥ 6-48-32(40554)
భీష్మం శాంతనవం యుద్ధే స్థితాః పశ్యామ సర్వశః ।
అదీనో దీనసమయే భీష్మోఽస్మాకం మహాహవే ॥ 6-48-33(40555)
ఏకస్తస్థౌ నరవ్యాఘ్రో గిరిర్మేరురివాచలః।
ఆదదాన ఇవ ప్రాణాన్సవితా శిశిరాత్యయే ॥ 6-48-34(40556)
గభస్తిభిరివాదిత్యస్తస్థౌ శరమరీచిమాన్।
స ముమోచ మహేష్వాసః శరసంఘాననేకశః ॥ 6-48-35(40557)
నిఘ్నన్నమిత్రాన్సమరే వజ్రపాణిరివాసురాన్ ।
తే వధ్యమానా భీష్మేణ ప్రజహుస్తం మహాబలం ॥ 6-48-36(40558)
స్వయూథాదివ తే యూథాన్ముక్తం భూమిషు దారుణం ।
తమేవముపలక్ష్యైకో హృష్టః పుష్టః పరంతప ॥ 6-48-37(40559)
దుర్యోధనప్రియే యుక్తః పాండవాన్పరిశోచయన్।
జీవితం దుస్త్యజం త్యక్త్వా భయం చ సుమహాహవే ॥ 6-48-38(40560)
పాతయామాస సైన్యాని పాండవానాం విశాంపతే ।
ప్రహరంతమనీకాని పితా దేవవ్రతస్తవ ॥ 6-48-39(40561)
దృష్ట్వా సేనాపతిం భీష్మస్త్వరితః శ్వేతమభ్యయాత్।
స భీష్మం శరజాలేన మహతా సమవాకిరత్ ॥ 6-48-40(40562)
శ్వేతం చాపి తథా భీష్మః శరౌఘైః సమవాకిరత్ ।
తౌ వృషావివ నర్దంతౌ మత్తావివ మహాద్విపౌ ॥ 6-48-41(40563)
వ్యాఘ్రావివ సుసంరబ్ధావన్యోన్యమభిజఘ్నతుః ।
అస్త్రైరస్త్రాణి సంవార్య తతస్తౌ పురుషర్షభౌ ॥ 6-48-42(40564)
భీష్మః శ్వేతశ్చ యుయుధే పరస్పరవధైషిణౌ ।
ఏకాహ్నా నిర్దహేద్భీష్మః పాండవానామనీకినీం ॥ 6-48-43(40565)
శరైః పరమసంక్రుద్ధో యది శ్వేతో న పాలయేత్।
పితామహం తతో దృష్ట్వా శ్వేతో విముఖీకృతం ॥ 6-48-44(40566)
ప్రహర్షం పాండవా జగ్ముః పుత్రస్తే విమనాభవత్।
తతో దుర్యోధనః క్రుద్ధః పార్థివైః పరివారితః ॥ 6-48-45(40567)
ససైన్యః పాండవానీకమభ్యద్రవత సంయుగే।
దుర్ముఖః కృతవర్మా చ కృపః శల్యో విశాంపతిఃక ॥ 6-48-46(40568)
భీష్మం జుగుపురాసాద్య తవ పుత్రేణ నోదితాః।
దృష్ట్వా తు పార్థివైః సర్వైర్దుర్యోధనపురోగమైః ॥ 6-48-47(40569)
పాండవానామనీకాని వధ్యమానాని సంయుగే।
శ్వేతో గాంగేయముత్సృజ్య తవ పుత్రస్య వాహినీం ॥ 6-48-48(40570)
నాశయామాస వేగేన వాయుర్వృక్షానివౌజసా ।
ద్రావయిత్వా చమూం రాజన్వైరాటిః క్రోధమూర్చ్ఛితః ॥ 6-48-49(40571)
ఆపతత్సహసా భూయో యత్ర భీష్మో వ్యవస్థితః ।
తౌ తత్రోపగతౌ రాజఞ్శరదీప్తౌ మహాబలౌ ॥ 6-48-50(40572)
అయుధ్యేతాం మహాత్మానౌ యథోభౌ వృత్రవాసవౌ ।
అన్యోన్యం తు మహారాజ పరస్పరవధైషిణౌ ॥ 6-48-51(40573)
నిగృహ్య కార్ముకం శ్వేతో భీష్మం వివ్యాధ సప్తభిః ।
పరాక్రమం తతస్తస్య పరాక్రంయ పరాక్రమీ॥ 6-48-52(40574)
తరసా వారయామాస మత్తో మత్తమివ ద్విపం।
శ్వేతః శాంతనవం భూయః శరైః సన్నతపర్వభిః ॥ 6-48-53(40575)
వివ్యాధ ప·ంచవింశత్యా తదద్భుతమివాభవత్।
తం ప్రత్యవిధ్యద్దశభిర్భీష్మః శాంతనవస్తదా ॥ 6-48-54(40576)
స విద్ధస్తేన బలవాన్నాకంపత యథాఽచలః ।
వైరాటిః సమరే క్రుద్ధో భృశమాయంయ కార్ముకం ॥ 6-48-55(40577)
ఆజఘాన తతో భీష్మం శ్వేతః క్షత్రియనందనః।
సంప్రహస్య తత శ్వేతః సృక్కిణీ పరిసంలిహన్ ॥ 6-48-56(40578)
ఘనుశ్చిచ్ఛేద భీష్మస్య నవభిర్దశధా శరైః ।
సంధాయ విశిఖం చైవ శరం లోమప్రవాహినం ॥ 6-48-57(40579)
ఉన్మమాథ తతస్తాలం ధ్వజశీర్షం మహాత్మనః ।
కేతుం నిపతితం దృష్ట్వా భీష్మస్య తనయాస్తవ ॥ 6-48-58(40580)
హతం భీష్మమమన్యంత శ్వేతస్య వశమాగతం।
పాండవాశ్చాపి సంహృష్టా దధ్ముః శంఖాన్ముదా యుతాః ॥ 6-48-59(40581)
భీష్మస్య పతితం కేతుం దృష్ట్వా తాలం మహాత్మనః ।
తతో దుర్యోధనః క్రోధాత్స్వమనీకమనోదయత్ ॥ 6-48-60(40582)
యత్తా భీష్మం పరీప్సధ్వం రక్షమాణాః సమంతతః।
మా నః ప్రపశ్యమానానాం శ్వేతాన్మృత్యుమవాప్స్యతి ॥ 6-48-61(40583)
భీష్మః శాంతనవః శూరస్తథా సత్యం బ్రవీమి వః।
రాజ్ఞస్తు వచనం శ్రత్వా త్వరమాణా మహారథాః ॥ 6-48-62(40584)
బలేన చతురంగేణ గాంగేయప్రన్వపాలయన్।
బాహ్లీకః కృతవర్మా చ శలః శల్యశ్చ భారత ॥ 6-48-63(40585)
జలసంధో వికర్ణశ్చ చిత్రసేనో వివింశతిః।
త్వరమాణాస్త్వరాకాలే పరివార్య సమంతతః ॥ 6-48-64(40586)
శస్త్రవృష్టిం సుతుములాం శ్వేతస్యోపర్యపాతయన్।
తాన్క్రుద్ధో నిశితైర్బాణైస్త్వరమాణో మహారథః ॥ 6-48-65(40587)
అవారయదమేయాత్మా దర్శయన్పాణిలాఘవం ।
స నివార్య తు తాన్సర్వాన్కేసరీ కుంజరావివ ॥ 6-48-66(40588)
మహతా శరవర్షేణ భీష్మస్య ధనురాచ్ఛినత్।
తతోఽన్యద్ధనురాదాయ భీష్మః శాంతనవో యుధి ॥ 6-48-67(40589)
శ్వేతం వివ్యాధ రాజేంద్ర కంకపత్రైః శితైః శరైః ।
తతః సేనాపతిః క్రుద్ధో భీష్మం బహుభిరాయసైః ॥ 6-48-68(40590)
వివ్యాధ సమరే రాజన్సర్వలోకస్య పశ్యతః ।
తతః ప్రవ్యథితో రాజా భీష్మం దృష్ట్వా నివారితం ॥ 6-48-69(40591)
ప్రవీరం సర్వలోకస్య శ్వేతేన యుధి వై తదా।
నిష్ఠానకశ్చ సుమహాంస్తవ సైన్యస్య చాభవత్ ॥ 6-48-70(40592)
తం వీరం వారితం దృష్ట్వా శ్వేతేన శరవిక్షతం ।
హతం శ్వేతేన మన్యంతే శ్వేతస్య వశమాగతం ॥ 6-48-71(40593)
తతః క్రోధవశం ప్రాప్తః పితా దేవవ్రతస్తవ ।
ధ్వజమున్మతితం దృష్ట్వా తాం చ సేనాం నివారితాం ॥ 6-48-72(40594)
శ్వేతం ప్రతి మహారాజ వ్యసృజత్ప్తాయకాన్బహూన్ ।
తానావార్య రణే శ్వేతో భీష్మస్య రథినాం వరః ॥ 6-48-73(40595)
ధనుశ్చిచ్ఛేద భల్లేన పునరేవ పితుస్తవ।
ఉత్సృజ్య కార్ముకం రాజన్గాంగేయః క్రోధమూర్చ్ఛితః ॥ 6-48-74(40596)
అన్యత్కార్ముకమాదాయ విపులం బలవత్తరం।
తత్ర సంధాయ విపులాన్భల్లాన్సప్త శిలాశితాన్ ॥ 6-48-75(40597)
చతుర్భిశ్చ జఘానాశ్వాఞ్శ్వేతస్య పృతనాపతేః ।
ధ్వజం ద్వాభ్యాం తు చిచ్ఛేద సప్తమేన చ సారథే ॥ 6-48-76(40598)
శిరశ్చిచ్ఛేద భల్లేన సంక్రుద్ధోఽలఘువిక్రమః ।
హతాశ్వసూతాత్సు రథాదవప్లుత్య మహాబలః ॥ 6-48-77(40599)
అమర్షవశమాపన్నో వ్యాకులః సమపద్యత ।
విరథం రథినాం శ్రేష్ఠం శ్వేతం దృష్ట్వా పితామహః ॥ 6-48-78(40600)
తాడయామాస నిశితైః శరసంఘైః సమంతతః ।
స తాడ్యమానః సమరే భీష్మచాపచ్యుతైః శరైః ॥ 6-48-79(40601)
స్వరథే ధనురుత్సృజ్య శక్తిం జగ్రాహ కాంచనీం ।
తతః శక్తిం రణే శ్వేతో జగ్రాహోగ్రం మహాభయాం ॥ 6-48-80(40602)
కాలదండోపమాం ఘోరాం మృత్యోర్జిహ్వామేవ శ్వసన్ ।
అబ్రవీచ్చ తదా శ్వేతో భీష్మం శాంతనవం రణే ॥ 6-48-81(40603)
తిష్ఠేదానీం సుసంరబ్ధః పశ్య మాం పురుషో భవ।
ఏవముక్త్వా మహేష్వాసో భీష్మం యుధి పరాక్రమీ ॥ 6-48-82(40604)
తతః శక్తిమమేయాత్మా చిక్షేప భుజగోపమాం।
పాండవార్థే పరాక్రాంతస్తవానర్థం చికీర్షుకః ॥ 6-48-83(40605)
హాహాకారో మహానాసీత్పుత్రాణాం తే విశాంపతే ।
దృష్ట్వా శక్తిం మహాఘోరాం మృత్యోర్దండసమప్రభాం ॥ 6-48-84(40606)
శ్వేతస్య కరనిర్ముక్తాం నిర్ముక్తోరగసన్నిభాం ।
అపతత్సహసా రాజన్మహోల్కేవ నభస్తలాత్ ॥ 6-48-85(40607)
జ్వలంతీమంతరిక్షే తాం జ్వాలాభిరివ సంవృతాం ।
అసంభ్రాంతస్తదా రాజన్పితా దేవవ్రతస్తవ ॥ 6-48-86(40608)
అష్టభిర్నవభిర్భీష్మః శక్తిం చిచ్ఛేద పత్రిభిః ।
ఉత్కృష్టహేమవికృతాం నికృతాం నిశితైః శరైః ॥ 6-48-87(40609)
ఉచ్చుక్రుశుస్తతః సర్వే తావకా భరతర్షభ ।
శక్తిం వినిహతాం దృష్ట్వా వైరాటిః క్రోధమూర్చ్ఛితః ॥ 6-48-88(40610)
కాలోపహతచేతాస్తు కర్తవక్యం నాభ్యజానత।
క్రోధసంమూర్చ్ఛితో రాజన్వైరాటిః ప్రహసన్నివ ॥ 6-48-89(40611)
గదాం జగ్రాహ సంహృష్టో భీష్మస్య నిధనం ప్రతి।
క్రోధేన రక్తనయనో దండపాణిరివాంతకః ॥ 6-48-90(40612)
భీష్మం సమిదుద్రావ జలౌఘ ఇవ పర్వతం।
తస్య వేగమసంవార్యం మత్వా భీష్మః ప్రతాపవాన్ ॥ 6-48-91(40613)
ప్రహారవిప్రమోక్షార్థం సహసా ధరణీంగతః।
శ్వేతః క్రోధసమావిష్టో భ్రామయిత్వా తు తాం గదాం ॥ 6-48-92(40614)
రథే భీష్మస్య చిక్షేప యథా దేవో ధనేశ్వరః ।
తయా భీష్మనిపాతిన్యా స రథో భస్మసాత్కృతః ॥ 6-48-93(40615)
సధ్వజః సహ సూతేన సాశ్వః సయుగబంధురః ।
విరథం రథినాం శ్రేష్ఠం భీష్మం దృష్ట్వా రథోత్తమకాః ॥ 6-48-94(40616)
అభ్యధావంత సహితాః శల్యప్రభృతయో రథాః।
తతోఽన్యం రథమాస్థాయ ధనుర్విస్ఫార్య దుర్మనాః ॥ 6-48-95(40617)
శనకైరభ్యాయాచ్ఛ్వేతం గాంగేయః ప్రహసన్నివ।
ఏతస్మిన్నంతరే భీష్మః శుశ్రావ విపులాం గిరం ॥ 6-48-96(40618)
ఆకాశాదీరితాం దివ్యామాత్మనో హితసంభవాం ।
భీష్మభీష్మ మహాబాహో శీఘ్రం యత్నం కురుష్వ వై ॥ 6-48-97(40619)
ఏష హ్యస్య జయే కాలో నిర్దిష్టో విశ్వయోనినా ।
ఏతచ్ఛ్రుత్వా తు వచనం దేవదూతేన భాషితం ॥ 6-48-98(40620)
సంప్రహృష్టమనా భూత్వా వధే తస్య మనో దధే ।
విరథం రథినాం శ్రేష్ఠం శ్వేతం దృష్ట్వా పదాతినం ॥ 6-48-99(40621)
సహితాస్త్వభ్యవర్తంత పరీప్సంతో మహారథాః ।
సాత్యకిర్భీమసేనశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షతః ॥ 6-48-100(40622)
కైకేయో ధృష్టకేతుశ్చ అభిమన్యుశ్చ వీర్యవాన్।
ఏతానాపతతః సర్వాంద్రోణశల్యకృపైః సహ ॥ 6-48-101(40623)
అవారయదమేయాత్మా వారివేగానివాచలః ।
స నిరుద్ధేషు సర్వేషు పాండవేషు మహాత్మసు ॥ 6-48-102(40624)
శ్వేతః ఖంగమథాకృష్య భీష్మస్య ధనురాచ్ఛినాత్।
తదపాస్య ధనుశ్ఛిన్నం త్వరమాణః పితామహః ॥ 6-48-103(40625)
దేవదూతవచః శ్రుత్వా వధే తస్య మనో దధే ।
తతః ప్రచరమాణస్తు పితా దేవవ్రతస్తవ ॥ 6-48-104(40626)
అన్యత్కార్ముకమాదాయ త్వరమాణో మహారథః।
క్షణేన సజ్యమకరోచ్ఛక్రచాపసమప్రభం ॥ 6-48-105(40627)
పితా తే భరతశ్రేష్ఠ శ్వేతం దృష్ట్వా మహారథైః ।
వృతం తం మనుజవ్యాఘ్రైర్భీమసేనపురోగమైఃక ॥ 6-48-106(40628)
అభ్యవర్తత గాంగేయః శ్వేతం సేనాపతిం ద్రుతం ।
ఆపతంతం తతో భీష్మో భీమసేనం ప్రతాపవాన్ ॥ 6-48-107(40629)
ఆజఘ్నే విశిఖైః షష్ట్యా సేనాన్యం స మహారథః ।
అభిమన్యుం చ సమరే పితా దేవవ్రతస్తవ ॥ 6-48-108(40630)
ఆజఘ్నే భరతశ్రేష్ఠస్త్రిభిః సన్నతపర్వభిః ।
సాత్యకిం చ శతేనాజౌ భరతానాం పితామహః ॥ 6-48-110aధృష్టద్యుంనం చ వింశత్యా కైకేయం చాపి పంచభిః ।
తాంశ్చ సర్వాన్మహేష్వాసాన్పితా దేవవ్రతస్తవ ॥ 6-48-109(40631)
వారయిత్వా శరైర్ఘోరైః శ్వేతమేవాభిదుద్రువే।
తతః శరం మృత్యుసమం భారసాధనముత్తమం ॥ 6-48-111(40632)
వికృష్య బలవాన్భీష్మః సమాధత్త దురాసదం।
బ్రహ్మాస్త్రేణ సుసంయుక్తం తం శరం లోమవాహినం ॥ 6-48-112(40633)
దదృశుర్దేవగంధర్వాః పిశాచోరగరాక్షసాః ।
స తస్య కవచం భిత్వా హృదయం చామితౌజసః ॥ 6-48-113(40634)
జగామ ధరణీం బాణో మహాశనిరివ జ్వలన్।
అస్తం గచ్ఛన్యథాఽఽదిత్యః ప్రభాప్రాదాయ సత్వరః ॥ 6-48-114(40635)
ఏవం జీవితమాదాయ శ్వేతదేహాంజగామ హ।
తం భీష్మేణ నరవ్యాఘ్రం తథా వినిహతం యుధి ॥ 6-48-115(40636)
ప్రపతంతమపశ్యామ గిరేః శృంగమివ చ్యుతం।
అశోచన్పాండవాస్తత్ర క్షత్రియాశ్చ మహారథాః ॥ 6-48-116(40637)
ప్రహృష్టాశ్చ సుతాస్తుభ్యం కురవశ్చాపి సర్వశః । 6-48-117bతతో దుఃశాసనో రాజఞ్శ్వేతం దృష్ట్వా నిపాతితం ॥ 6-48-117(40638)
వాదిత్రనినదైర్ఘోరైర్నృత్యతి స్మ సమంతతః ।
తస్మిన్హతే మహేష్వాసే భీష్మేణాహవశోభినా ॥ 6-48-118(40639)
ప్రావేపంత మహేష్వాసాః శిఖండిప్రముఖా రథాః ।
తతో ధనంజయో రాజన్వార్ష్ణేయశ్చాపి సర్వశః ॥ 6-48-119(40640)
అవహారం శనైశ్చక్రుర్నిహతే వాహినీపతౌ।
తతోఽవహారః సైన్యానాం తవ తేషాం చ భారత ॥ 6-48-120(40641)
తావకానాం పరేషాం చ నర్దతాం చ ముహుర్ముహుః ।
పార్థా విమనసో భూత్వా న్యవర్తంత మహారథాః ।
చింతయంతో వధం ఘోరం ద్వైరథేన పరంతపాః ॥ ॥ 6-48-121(40642)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి ప్రథమదివసయుద్ధే అష్టచత్వారింశోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.